(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 036
॥ శ్రీః ॥
1.36. అధ్యాయః 036
Mahabharata - Adi Parva - Chapter Topics
శేషస్య బ్రహ్మణో వరలాభః పృథ్వీధారణాజ్ఞా చ॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
శౌన ఉవాచ। 1-36-0x(163)(1683)
ఆఖ్యాతా భుజగాస్తాత వీర్యవంతో దురాసదాః।
శాపం తం తేఽభివిజ్ఞాయ కృతవంతః కిముత్తరం॥ 1-36-1(1684)
సౌతిరువాచ। 1-36-2x(164)
తేషాం తు భగవాంఛేషః కద్రూం త్యక్త్వా మహాయశాః।
ఉగ్రం తపః సమాతస్థే వాయుభక్షో యతవ్రతః॥ 1-36-2(1685)
గంధమాదనమాసాద్య బదర్యాం చ తపోరతః।
గోకర్ణే పుష్కరారణ్యే తథా హిమవతస్తటే॥ 1-36-3(1686)
తేషు తేషు చ పుణ్యేషు తీర్థేష్వాయతనేషు చ।
ఏకాంతశీలో నియతః సతతం విజితేంద్రియః॥ 1-36-4(1687)
తప్యమానం తపో ఘోరం తం దదర్శ పితామహః।
సంశుష్కమాంసత్వక్స్నాయుం జటాచీరధరం మునిం॥ 1-36-5(1688)
తమబ్రవీత్సత్యధృతిం తప్యమానం పితామహః।
కిమిదం కురుషే శేష ప్రజానాం స్వస్తి వై కురు॥ 1-36-6(1689)
త్వం హి తీవ్రేణ తపసా ప్రజాస్తాపయసేఽనఘ।
బ్రూహి కామం చ మే శేష యస్తే హృది వ్యవస్థితః॥ 1-36-7(1690)
శేష ఉవాచ। 1-36-8x(165)
సోదర్యా మమ సర్వే హి భ్రాతరో మందచేతసః।
సహ తైర్నోత్సహే వస్తుం తద్భవాననుమన్యతాం॥ 1-36-8(1691)
అభ్యసూయంతి సతతం పరస్పరమమిత్రవత్।
తతోఽహం తప ఆతిష్ఠే నైతన్పశ్యేయమిత్యుత॥ 1-36-9(1692)
న మర్షయంతి ససుతాం సతతం వినతాం చ తే।
అస్మాకం చాపరో భ్రాతా వైనతేయోఽంతరిక్షగః॥ 1-36-10(1693)
తం చ ద్విషంతి సతతం స చాపి బలవత్తరః।
వరప్రదానాత్స పితుః కశ్యపస్య మహాత్మనః॥ 1-36-11(1694)
సోఽహం తపః సమాస్థాయ మోక్ష్యామీదం కలేవరం।
కథం మే ప్రేత్యభావేఽపి న తైః స్యాత్సహ సంగమః॥ 1-36-12(1695)
తమేవం వాదినం శేషం పితామహ ఉవాచ హ।
జానామి శేష సర్వేషాం భ్రాతౄణాం తే విచేష్టితం॥ 1-36-13(1696)
మాతుశ్చాప్యపరాధాద్వై భ్రాతౄణాం తే మహద్భయం।
కృతోఽత్ర పరిహారశ్చ పూర్వమేవ భుజంగమ॥ 1-36-14(1697)
భ్రాతౄణాం తవ సర్వేషాం న శోకం కర్తుమర్హసి।
వృణీష్వ చ వరం మత్తః శేష యత్తేఽభికాంక్షితం॥ 1-36-15(1698)
దాస్యామి హి వరం తేఽద్య ప్రీతిర్మే పరమా త్వయి।
దిష్ట్యా బుద్ధిశ్చ తే ధర్మే నివిష్టా పన్నగోత్తమ।
భూయో భూయశ్చ తే బుద్ధిర్ధర్మే భవతు సుస్థిరా॥ 1-36-16(1699)
శేష ఉవాచ। 1-36-16x(166)
ఏష ఏవ వరో దేవ కాంక్షితో మే పితామహ।
ధర్మే మే రమతాం బుద్ధిః శమే తపసి చేశ్వర॥ 1-36-17(1700)
బ్రహ్మోవాచ। 1-36-18x(167)
ప్రీతోఽస్ంయనేన తే శేష దమేన చ శమేన చ।
త్వయా త్విదం వచః కార్యం మన్నియోగాత్ప్రజాహితం॥ 1-36-18(1701)
ఇమాం మహీం శైలవనోపపన్నాం
ససాగరగ్రామవిహారపత్తనాం
త్వం శేష సంయక్ చలితాం యథావ-
త్సంగృహ్య తిష్ఠస్వ యథాఽచలా స్యాత్॥ 1-36-19(1702)
శేష ఉవాచ। 1-36-20x(168)
యథాఽఽహ దేవో వరదః ప్రజాపతి-
ర్మహీపతిర్భూతపతిర్జగత్పతిః।
తథా మహీం ధారయితాఽస్మి నిశ్చలాం
ప్రయచ్ఛతాం మే వివరం ప్రజాపతే॥ 1-36-20(1703)
బ్రహ్మోవాచ। 1-36-21x(169)
అధో మహీం గచ్ఛ భుజంగమోత్తమ
స్వయం తవైషా వివరం ప్రదాస్యతి।
ఇమాం ధరాం ధారయతా త్వయా హి మే
మహత్ప్రియం శేష కృతం భవిష్యతి॥ 1-36-21(1704)
సౌతిరువాచ। 1-36-22x(170)
తథైవ కృత్వా వివరం ప్రవిశ్య స
ప్రభుర్భువో భుజగవరాగ్రజః స్థితః।
బిభర్తి దేవీం శిరసా మహీమిమాం
సముద్రనేమిం పరిగృహ్య సర్వతః॥ 1-36-22(1705)
బ్రహ్మోవాచ। 1-36-23x(171)
శేషోఽసి నాగోత్తమ ధర్మదేవో
మహీమిమాం ధారయసే యదేకః।
అనంతభోగైః పరిగృహ్య సర్వాం
యథాహమేవం బలభిద్యథా వా॥ 1-36-23(1706)
సౌతిరువాచ। 1-36-24x(172)
అధో భూమౌ వసత్యేవం నాగోఽనంతః ప్రతాపవాన్।
ధాస్యన్వసుధామేకః శాసనాద్బ్రహ్మణో విభోః॥ 1-36-24(1707)
సుపర్ణం చ సహాయం వై భగవానమరోత్తమః।
ప్రాదాదనంతాయ తదా వైనతేయం పితామహః॥ 1-36-25(1708)
`అనంతేఽభిప్రయాతే తు వాసుకిః స మహాబలః।
అభ్యషిచ్యత నాగైస్తు దైవతైరివ వాసవః॥' ॥ 1-36-26(1709)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి షట్త్రింశోఽధ్యాయః॥ 37 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-36-1 ఉత్తరం అనంతరం॥ 1-36-23 అనంతభోగైః అనంతఫణాభిః॥ షట్త్రింశోఽధ్యాయః॥ 36 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.